వారి అన్నం బెస్ట్ ఫుడ్ అంటారు ఎక్స్ పార్ట్స్ ఇందులో వుండే పిండి పదార్దాలు రోజంతా శరీరంలో శక్తిని నింపుతాయి పైగా కొవ్వు పదార్దాలు ఎమీ వుండవు. వారి అన్నంలో నేయి కలుపుకుని తింటే అందులో వుండే గ్లైసమిక్ ఇండెక్స్ బాగా తగ్గిపోతుంది. ఇందులోని పోషకాల కోసమైన ప్రతి రోజు వారి అన్నం తినాలంటారు. అన్నం తింటే లావుగా అయిపోతారనే విషయం కుడా అపూహే. ఆసియాలోని చాలా దేశాల్లో ప్రజలు వారి అన్నమే తింటారు. అందులోని ఎక్కువ మంది ప్రజలు సన్నటి వాళ్ళే. అంచేత అన్నం పప్పు, కూర పెరుగు కలుపుకుని తింటే ఆరోగ్యమే కానీ ఇందులో భయపడవలసింది లేదు అన్నం మానవ శరీరంలోని కణాలు ఎదిగేందుకు శరీర నిర్మాణానికి సరైన ఎదుగుదలకు అవసరం అయ్యే అనేక పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. అంచేత పిల్లలకు బలమిచ్చేది కేవలం అన్నం పప్పు మాత్రమే.
Categories