Categories
కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకొంటే అవి చిన్నిచిన్ని అనారోగ్యాలకు మందుల్లాగే పనిచేస్తాయి . మెంతికూర లో ఉంటె యాంటీ ఆక్సిడెంట్స్ అజీర్తి,కడుపు నొప్పి చిగుళ్ళ వాపు నయం చేస్తాయి . రోజ్ మేరీ మొక్క పెంచితే జలుబు ,తలనొప్పి ,డిప్రషన్ ,కండరాల నొప్పులు మాయం చేస్తాయి . లావెండర్ యాంటీ సెప్టిక్ ,యాంటీ రిప్రసెంట్ గా ఉపయోగ పడుతుంది . కలబంద అందాన్ని వ్వటంలో ముందుంటుంది . ఇది చక్కని మౌత్ వాష్ జీర్ణకోశ సమస్యలు నివారిస్తుంది . గాయాలను నయం చేస్తుంది . చెంగల్వ అనే ఔషధ మొక్కను ఇన్స్ లిన్ ప్లాంట్ అంటారు . చర్మవ్యాధులను అధిక రక్త పోటు ను నివారిస్తుంది. తులసి,పుదీనా,కొత్తిమీర,మెంతికూ ర ,లావెండర్ రోజ్ మేరీ కలబంద చిన్ని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు . తులసి ఆకులలో గొంతుకు సంబందించిన ఇన్ ఫెక్షన్స్ తగ్గిపోతాయి. .
ReplyForward
|