Categories
మరీ బరువైన బ్యాగ్ లు ఒక్కవైపే తగిలించుకోకండి పోశ్చర్ లో తేడా లొస్తాయి . ఈ పోశ్చర్ కొవ్వు ఏదోక శరీర భాగంలో పేరుకు పోవటానికి దారి తీస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అలాగే వెయిట్ బేరింగ్ వ్యాయామాలు కూడా ఒక పక్కే చేస్తుంటే కూడా అది కండరాల ఎముకల ఆసమతుల్యాన్ని సృశించి కొవ్వు పంపిణీని ప్రభావితం చేస్తుంది . శరీరాన్ని సరైన పోశ్చర్ లో ఉంచేలా కుర్చీలో కూర్చోవటం నడవటం చేయాలి . ఒక పక్కకి వంగి ,వెనక్కి జరిగిలా పడి కూర్చోవటం ,నుంచోవటం చేయకూడదు . అలాగే బరువైన బ్యాగ్ ఒకే భుజానికి కాక బుజం మారుస్తూ ఉంటె మంచిది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .