Categories
కొందరికి చక్కటి అభిరుచులు ఉంటాయి . ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అందించడం “కాటెలిన్ టర్నర్ ఆకా “కు చాలా ఇష్టం . ఆ కాన్సెప్ట్ తో యోగాను పరిచయం చేస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది . ఆమె మెట్రోలో ప్రయాణం చేస్తున్న ,బీచ్ లో ఉన్నా ,కొండలెక్కుతున్నా ,యోగానే ఆమె ఊపిరి . 2007 ఆమె యోగ ప్రాక్టీస్ మొదలు పెట్టింది . వివిధ ప్రదేశాల్లో వివిధ భంగిమల్లో యోగాను ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తుంది . యోగా ప్రయాణాలను డాక్యుమెంటేషన్ చేస్తుంది . లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు . సమాజాన్ని చైతన్యం చేసే ఏ అభిరుచి కైనా
ఫాలోయర్స్ తప్పనిసరిగా ఉంటారు .