Categories
బెంగళూర్ లోని టర్ఫ్ క్లబ్ లు ఏకైక మహిళా శిక్షకురాలు పార్వతి బైరామ్ జీ . తండ్రి గుర్రపు స్వారీ లో శిక్షణా తరగతులు నిర్వహించేవాడు . అలా 11 సంవత్సరాల వయసు నుంచి గుర్రపు స్వారీ మొదలుపెట్టింది పార్వతి . రేసు గుర్రాలకు శిక్షణ ఇచ్చే రషీద్ ఆర్ భైరాంజీ కుమారుడు డేనియస్ ని పెళ్ళి చేసుకొంది . హార్స్ ట్రైనర్ ఫాలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకొంది . ఈ సంవత్సరం మర్చిలోబెంగళూర్ టర్ఫ్ క్లబ్ జరిగిన ద చెకెట్ ట్రోఫీలో పార్వతి శిక్షణ ఇచ్చిన రూఢమ్ సుల్తాన్ అనే గుర్రం గెలిచింది