Categories
ఎండల నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇల్లు చల్లగా ఉంచుకోవచ్చు .శుద్ధి చేసిన గాలిని అందించే పీస్ లిల్లీ మనీ ప్లాంట్ ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కల్ని వేడి గాలి లోపలికి వచ్చే తలపులు కిటికీల దగ్గర పెట్టాలి. బాల్కనీలు, కిటికీలకు వట్టి వేళ్ళ చాపలు వేలాడ దీయాలి ఇంట్లో ఎల్ ఇ డి,సి ఎఫ్ ఎల్ బల్బులను వాడుకోవాలి .వంట గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. ఐస్ క్యూబ్స్ నింపిన బౌల్ ని టేబుల్ ఫ్యాన్ ఎదురుగా ఉంచి ఉపయోగిస్తే చల్లని గాలి వస్తుంది .