ఈ వర్షాకాలంలో మునగాకు వాడకం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతోంది.ఈ కాలంలో వచ్చే జలుబు,దగ్గు లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పాలకూరతో పోలిస్తే ఇందులో మూడు రెట్లు ఎక్కువ ఇనుము ఉంటుంది.అరటి పండులో కంటే ఏడు రెట్లు ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.మునగాకు లోని విటమిన్ ఏ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.ఆకులోని అమైనో ఆమ్లాలు కెరోటిన్ ప్రోటీన్ ఉత్పత్తిని తోడ్పడతాయి.ఈ ప్రోటీన్ జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది.జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మునగాకు తో ఎన్నో రకాల వంటకాలు కోసం యూట్యూబ్ లో చూడవచ్చు కూడా.

Leave a comment