ఫ్రిడా కాయ్లో (1907-1954)జీవించింది. జీవించింది తక్కువ కాలమే అయినా గొప్ప చిత్రకారునిగా పేరు తెచ్చుకుంది ఫ్రిడా పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. ఆమె జీవిత చరిత్ర చూస్తే నిజంగా ఈ ప్రపంచంలో మనిషి ఎంత శక్తివంతుడో,ఇటువంటి కష్టానికైనా ఎలా  ఓర్చుకొంటారో ఎలా గెలుస్తారో తెలుస్తుంది. 1985 లో 17 ఏళ్ల వయసున్న ఫ్రిడా కాయ్లో బస్ లో వెళ్తుండగా జరిగిన ఒక ప్రమాదంలో ఆమె వెన్నుముక, మెడ తుంటి ఎముక విరిగిపోయాయి కుడిపాదం వంకర పోయింది. ఇనుప కడ్డీ ఒకటి ఆమె పొట్ట లో గుచ్చుకుని గర్భసంచిని తీసేస్తారు. ఎంత వారికి బాధ అనుభవించి ఉంటుందో చెప్పలేం. తరువాత 30 ఏళ్లలో ఆమె 35 ఆపరేషన్లు చేశారు.వెన్నుకి కుడి కాలికి పాదానికి ఆ ఆపరేషన్లు జరిగాయి జీవితం మొత్తం నొప్పితోనే ఉందామె ఆయన ఆమె ఎన్నో గొప్ప చిత్రాలు వేసిందో. శారీరక బాధలు ఓర్చుకుని చిత్రకారిణిగా గొప్ప పేరు సంపాదించింది. జీవితం మొదలయ్యేది రేపే అన్నది ఆమె సూత్రం గడిచిన కష్టాన్ని ఎప్పటికప్పుడు తుడిచేసింది. చరిత్రలో తన పేరే శాశ్వతం చేసుకుంది. ఏ కష్టానికీ బెదరకూడదు నిలబడే జేయించటం విజేత చేసే పని !

చేబ్రోలు  శ్యామ సుందర్
9849524134

Leave a comment