Categories
కొన్ని ఉద్యోగాలు ప్రయాణాలతో ముడి ఉంటాయి. అవసరమైన వస్తువులతో కొన్ని మేకప్ కోసం ఉపయోగించేవి సర్దుకుంటే ఒకటి రెండు రోజుల క్యాంప్ కు పరిపోతాయి. బ్లష్ గా ఉపయోగించుకొనే లిప్ స్టిక్ తీసుకొంటే కళ్ళ చుట్టు కళ్ళు పెద్దవిగా కనించేలా దిద్దుకోవచ్చు.ఆలాగే చిగుర్లో బ్రష్ ఉన్న వాటర్ ఫ్రూప్ కను బొమ్మల పెన్సిల్ ఎంచుకొంటే దీనితో కనుబొమ్మలు సర్దుకొనేందుకు కాటుకలా దిద్దుకొనేందుకు సరిపోతుంది. బ్రష్ ఉన్న కళ్ళ లైనర్ లిక్విడ్ లైనర్ గా వాడుకోవచ్చు. రోజ్ వాటర్ తీసుకొంటే చాలు ఇదే మేకప్ రిమూవర్ గా కూడా పని చేస్తుంది. మేకప్ వేసుకొనే ముందర రోజ్ వాటర్ ను టోనర్ గా ఉపయోగించుకొవచ్చు. మామూలు హాండ్ బాగ్ లో ఈ కొన్ని వస్తువులతో రెండు రోజులు గడిపేయవచ్చు.