Categories
ఖరీదైన బంగారం వజ్రాల నగల కంటే పూసల నగలు ఇష్టపడతారు . ఈ కాలం అమ్మాయిలు దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఈ పూసల నగలు బావుంటాయి . మోజనైట్స్ ,టాంజానైట్స్ ,రష్యన్ ఎమరాల్డ్స్,లైట్ గ్రీన్ ఎమరాల్డ్స్ వంటివి ఎన్నో రకాల పూసల నగల్లో వాడుతూనే ఉన్నారు . గులాబీ ,ఆకుపచ్చ రంగుల్లో మెరిసే ఈ పూసలతో చేసిన నగలు చాలా అందంగా ఉంటాయి . ముత్యాలు ఎమరాల్డ్స్ సైడ్ పెండెంట్ నగలు ధరించటం ఫ్యాషన్ . చక్కని పట్టు చీరెలకు మ్యాచింగ్ గా ఈ మెరిసే పూసల నగలు చాలా బావుంటాయి .