ఐ యమ్  సినిమా ఒక సరికొత్త ప్రయోగం నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కలిపి తీసిన సినిమా ఆరు భాషల సబ్ టైటిల్స్ లో విడుదల అయింది. ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ నుంచి ప్రపంచం  నలుమూలల నుంచి నాలుగు వందల మంది ఈ సినిమా కోసం ఫిట్టింగ్ చేశారు చైల్డ్ అబ్యూస్ సబ్జెక్ట్ లో అభిమన్యు గేరైట్స్ లో ఒమర్,కాశ్మీరీ పండిట్ ల సమస్య మేఘా,స్పెరమ్ పేరుతొ విడుదలైంది. ఈ సినిమా కేరళ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శించారు ఇంటర్నేషనల్ రిలీజై అందరి ప్రశంసలు అందుకోందీ సినిమా. తప్పకుండా చూడవలసిన చిత్రం.

Leave a comment