పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లోని అడుగుపెట్టారు సనా రామ్ చంద్ .ఇండియాలో ఐ.ఎ.ఎస్ వంటిదే పాక్ లో ప్.ఆ.స్ సనా రామ చంద్ ఎంబిబిస్ డాక్టర్ పాకిస్తాన్ లో హిందువులు అధికంగా ఉండే సింద్ లో ఉంటుంది ఆమె కుటుంబం. సింధ్ లోని షికార్పూర్ జిల్లాలోని ఒక గ్రామం లో తొలి హిందూ మహిళ ఐ.ఎ.ఎస్ సనా త్వరలోనే అసిస్టెంట్ కమిషనర్ గాను డిస్ట్రిక్ట్ కమిషనర్ గాను అత్యున్నత బాధ్యతలు చేపడతారు సనా రామ్ చంద్ సి ఎస్ ఎస్ పరీక్ష రాసిన 18.5 వందల 553 మంది లో మెడికల్ సైకాలజికల్ పరీక్షల ఇంటర్వ్యూల అనంతరం 211 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వారిలో సనా ఒకరిగా ఉన్నారు.