Categories
గాయం తగిలితే రక్తం కారితే ఐస్ పెట్టండి అంటుంటారు కొన్ని గాయాలకు ఐస్ కాపడం కొన్నింటికి వేడి కాపడం పెట్టాలి. శరీరానికి దెబ్బలు తగిలి రక్తం కారకపోతే బయటికి గాయం కనిపించకపోతే వేడి కాపడం పెడతారు. దీని వల్ల ఆ ప్రదేశంలో రక్త సరఫరా జరిగి ఆ దెబ్బనుంచి కండరాలు కోలుకునేందుకు సౌలభ్యంగా ఉంటుంది. అదే రక్తం కారే దెబ్బకు ఐస్ పెట్టాలి. ఈ చల్లధనంతో రక్తనాళాలు కుంచించుకుపోయి గాయమైన చోటకు అధికంగా రక్తం చేరి స్రావం అవుతుంది. రక్తం అధికంగా చేరటం వల్లే వాపు వస్తుంది. చర్మం పాడవ్వకుండా కాపాడుతుంది ఐస్ కాపడం.