బారసాల నుంచే ఇవాల్టి రోజుల్లో తల్లీ పిల్లల మాచింగ్ ఫ్యాషన్ సందడి మొదలవ్వుతుంది. ఈ మధ్యను ఐశ్వర్యారాయ్, ఆరాధ్యా కలిసి ఒకే రకం డ్రెస్సుల్లో కనిపించి సందడి చేసారు. బెనారస్, పట్టు, గద్వాల్ రకాలు కుచ్చిళ్ళు కుట్టేసి మంచి ఆకృతిలో కనిపించేలా చేసే శీరా గౌన్ లు నేలను టేక్ అనార్కలీలు ఈ మాచింగ్  ఫ్యాషన్ కు బావుంటాయి. ఇద్దరూ ఒకే వర్ణం వేర్వేరు ఛాయల్లోను, కాంబినేషన్ రంగుల్లో ఒకే డిజైన్ తోనూ ఈ డ్రెస్సు లు అందం ఇస్తాయి లేదా అమ్మా కట్టుకొన్న చీర వంటిదే పాపాయికి కుట్టించచ్చు. పరికిణీ ఓణీలు కూడా చేసినవీ ప్రింట్లు వేసినవీ రెడీమేడ్ గా వస్తున్నాయి.

Leave a comment