Rachelle Douglass అమెరికాలో ప్రోఫెషనల్ ప్రిన్సెస్. 32 సంవత్సరాల రాచెల్లి ఈ కొత్త బిజినెస్ లోకి ప్రవేశించింది. చిన్న చిన్న పార్టీలు,ఫంక్షన్లు సెలబ్రేషన్స్ లో డిస్నీ రాజకుమారిగా మేకప్ చేసుకుని సందడి చేస్తుంది.ముఖ కవళికలు నడక,నడత అన్ని అలాగే ఉంటాయి. పార్టీలో డిస్నీ రాజకుమారిగా అందరిని ఎంటర్ టైన్ చేసినందుకు గంటకు వంద యూరోలు వసూలు చేస్తుంది. ఈ మేకప్ కు ఆమెకు గంటన్నర టైం పడుతుంది. వారానికి 30 గంటలు ఈ ప్రిన్సెస్ రిహార్సిల్స్ చేస్తుంది. ఈ కొత్త ప్రోఫెషన్ కొత్త ఐడియా రాచెల్లికి మంచి డిమాండ్ తెచ్చి పెట్టాయి.

Leave a comment