Categories
ఓంకారం ప్రణవనాదం .ఓంకారంతో ఆరోగ్యం మెరుగవుతుంది. ఓంకారం జపించే వారికే కాదు వినే వారికి మేలు జరుగుతుంది. మనసుని శాంతింప జేస్తుందీ నాదం. ఓంకారం పలికితే దృష్టి కేంద్రీకరించే శక్తి వస్తుంది. శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగై రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది.శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. గొంతకు మేలు చేస్తుంది. స్వర పేటిక చక్కగా పనిచేస్తుంది. వయసులో ఉండగా ఓంకారం జపిస్తే వయస్సు మళ్ళాకా గొంతు సమస్యలు రావు. తలనొప్పి వంటి ఇబ్బందులు రావు. ఈ మంత్రం భాగోద్వేగాలను అదుపు చేస్తుంది. శరీరం బరువు తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది .థైరాయిడ్ గ్రంథి చక్కగా పని చేస్తుంది.