Categories
క్రిస్మస్ కోసం నగలు కొంటుంటే మాటుకు లాంగ్ ఇయర్ రింగ్స్ అండ్ కాక్ టెయిల్ ఫింగర్ రింగ్ కొనుక్కోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అన్ కంట్ డైమాండ్స్ తో ఈ లాంగ్ ఇయర్ రింగ్స్ ఐదు లక్షల రూపాయాలు ధరలో ఉన్నాయి. ఇవే పోల్కీ లో అయితే మూడు నుంచి నాలుగు లక్షల్లో ఉంటుంది.బరువైన ఈ లాంగ్ ఇయర్ రింగ్స్ తమ్మె నుంచి ముందుకు ఒరిగిపోకుండా చంపస్వరాలు పెట్టుకొంటే బావుంటుంది. ఇది సాదాగా ఇయర్ రింగ్స్ ను డామినేట్ చేయకుండా ఉండాలి. అలాగే వీటికి జోడిగా కుందన్స్ డైమాండ్ అన్ కట్స్ లో కాక్ టెయిల్ ఉంగరాలు సరైన మ్యాచింగ్ .మెడలో వీటికి జతగా బోకర్ ధరిస్తే పండగా మొత్తం మనతోనే ఉన్నట్లు ఈ నగలు ఆధునికమైన వస్త్రాలకు నప్పుతాయి.