కొన్ని సమస్యలు హటాత్తుగా ఎదురై చాలా కంగారు పెడతాయి. అప్పటి వరకు లేసి మార్పులు శరీరంలో కలిగితే  కలిగే కష్టం అంతా ఇంతా కాదు. మెనోపాజ్ తర్వాత చాలామంది మహిళల్లో చుబుకం, పై పెదవి జీలైన్ వెంట అవాంచిత రోమాలు రావడం మొదలవ్వుతాయి. ఈ సౌందర్య  సమస్యను వైద్య శాస్త్రంలో హైర్బుటిజం అంటారు అంటే హార్మోన్ల అసమతుల్యుత కారణంగా ఇలాంటి సమస్య ఎదురుకోవచ్చు.  మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆకస్మిక హర్మోనల్ సమస్యలు వస్తాయి. pcos తో పాటు కొన్ని మందుల వాడకం వల్లను లేదా ఎడ్రినల్ గ్రంధి లోపం వల్లను ఈ సమస్య రావచ్చు.  ఇది డాక్టర్ల పర్యవేక్షణ లో కొన్ని మందుల వాడకం తో పోగొట్టుకునే సమస్య దీన్ని గురించి అతిగా అలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ముందుగా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Leave a comment