అవయవమార్పిడి

కాలుతో మిస్ ఇటలీ పోటీల్లో పాల్టొనాలను కొంది చియారా బోర్టి. ఆడిషన్స్ అయి అన్ని రౌండ్స్ లో ఎంపికై ఫైనల్స్ వరకు వెళ్ళింది. సెకండ్ రన్నరప్ గా నిలిచింది చియారాబోర్టి. ఈ ప్రయాణంలో రెండు మాటల్లో చెప్పినంత తేలిక కాదు. ఇటలీ లో 13 సంవత్పరాల వయసులో బైక్ పైన వెళుతున్నా చియారా కు ఆక్సిడెంట్ లో కాలు తొలగించి రెండు మూడు సర్జరీలు చేసి ప్రోస్థటిక్ కాలు అమర్చారు. నెమ్మదిగా తీరుకొంది.డ్రైవింగ్ మొదలుపెట్టింది.విండ్ సర్షింగ్ నేర్చుకొంది. ఇప్పుడు మిస్ ఇటలీ పోటీల్లో సెకండ్ రన్నరప్ గా వచ్చిన చియారా కథ ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తి.

Leave a comment