Categories
భార్య కోసం ఏకంగా చంద్రుడిపైన ఫ్లాట్ కొని బహుమతిగా ఇచ్చాడు.రాజస్థాన్ లోని అజ్మార్ లో ఉండే ధర్మేంద్ర అనీజీ డిసెంబర్ 14న ఆయన భార్య స్వప్న పుట్టినరోజు న్యూయార్క్ సిటీలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ నుంచి కొన్ని వందల డాలర్లు చెల్లించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు .ప్లాట్ ఖరీదు ఎంత అని నేను అడగలేదు కానీ ఆయన చూపించిన ప్రేమతో తడిసిపోయినంటోంది ఆయన భార్య స్వప్న.