జగముల చిరు నగవుల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ!!

ఈ రోజు శ్రీ గాయత్రి దేవి అవతారం సఖులూ!!  పార్వతి దేవి గాయత్రి మాతగా అవతరించి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవత.గాయత్రి దేవి అవతారం సర్వ పాపాలు తొలగించి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
ఈ రోజు లేత ఎరుపు రంగు వస్త్రధారణ చేయాలి.గాయత్రి కవచంను పారాయణం చేయాలి.కుంకుమార్చన చేసిన గాయత్రి దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.సుహాసిని పూజలు నిర్వహిస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,అల్లపు గారెలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment