ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు వంటవాళ్ళుగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడతారట. ఇందులో రకరకాల గ్రేడ్లు, ప్రమోషన్లు వుంటాయట. ఓ వ్యక్తి సీనియర్ వంటవాడి స్థానం రావాలంటే పదేళ్ళు కష్టపడి నేర్చుకోవాలిట. ప్రధాన వంటవాడి స్థానం కావాలంటే పాతికేళ్ళ అనుభవం కావాలి. ఇక్కడి వాళ్ళు ఎంత బాగా వంట చేస్తారంటే పాండిచరి, తిరుపతి, మదురై, చెన్నై, చిత్తూరు లో పెద్ద వేడుకలకు వాళ్ళని బుక్ చేస్తారట. ఈ ఊర్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్ధులు ఇంటర్న్ షిప్ కోసం వస్తారట. వీళ్ళు చెక్కని వంట చిట్కాలు, మేనేజ్మెంట్ పాఠాలు చెప్తారట. ఈ న్యూస్ ఎందుకంటే ఒక వ్యాపారం కోసం ధనసంపాదన కోసం స్త్రీ పురుషులనే వత్యాసాల గోడలు కూలిపోతున్నాయి. వంట ఆడవాళ్ళకే పరిమితమై వుండేది అది ఇవ్వాల లక్షలకొద్ది జితం ఇచ్చే షెఫ్ జాబ్ కింద మారిపోయింది. వంటా........... అని చిరాకు పడే వాళ్ళు ఇది ఓ పరిశ్రమగా గుర్తించండి.
Categories
WoW

వంట ఇప్పుడో పెద్ద పరిశ్రమ

ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు వంటవాళ్ళుగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడతారట. ఇందులో రకరకాల గ్రేడ్లు, ప్రమోషన్లు వుంటాయట. ఓ వ్యక్తి సీనియర్ వంటవాడి స్థానం రావాలంటే పదేళ్ళు  కష్టపడి నేర్చుకోవాలిట. ప్రధాన వంటవాడి స్థానం కావాలంటే పాతికేళ్ళ అనుభవం కావాలి. ఇక్కడి వాళ్ళు  ఎంత బాగా వంట చేస్తారంటే పాండిచరి, తిరుపతి, మదురై, చెన్నై, చిత్తూరు లో పెద్ద వేడుకలకు వాళ్ళని బుక్ చేస్తారట. ఈ ఊర్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్ధులు ఇంటర్న్ షిప్ కోసం వస్తారట. వీళ్ళు చెక్కని వంట చిట్కాలు, మేనేజ్మెంట్ పాఠాలు చెప్తారట. ఈ న్యూస్ ఎందుకంటే ఒక వ్యాపారం కోసం ధనసంపాదన కోసం స్త్రీ పురుషులనే వత్యాసాల గోడలు కూలిపోతున్నాయి. వంట ఆడవాళ్ళకే పరిమితమై వుండేది అది ఇవ్వాల లక్షలకొద్ది జితం ఇచ్చే షెఫ్ జాబ్ కింద మారిపోయింది. వంటా……….. అని చిరాకు పడే వాళ్ళు ఇది ఓ పరిశ్రమగా గుర్తించండి.

Leave a comment