పండ్లు ఒకటి రెండు తెస్తే సరిపోవు. అలాగని ఎక్కువ తెస్తే మరి పండిపోవటమో,పాడై పోవటమో జరుగుతుంది. మార్కెట్లోకి బ్లూ ఆపిల్స్ వచ్చాయి. వీటోలో ఉండే జియో లైట్ అనే పదార్దం పండ్లు విడుదల చేసే ఇథలీన్ వాయువుని పీల్చేసు పండ్లను పాడైపోనివ్వదు. పండ్లు పండేందుకు కారణం ఈ వాయువే. అందుకే ఫ్రీజ్ లో పెట్టిన పండ్లు ఒకటి పండిన మిగతా అన్ని పండిపోతాయి. బ్లూ ఆపిల్ ను పండ్ల ముందు ఉంచితే చాలు ప్రాబ్లం ఉండదు. ఈ బ్లూ ఆపిల్ లో జయోలైట్ రీఫిల్ ప్యాక్ లు కూడా దొరుకుతాయి.