చీకటైతే చాలు లిల్లీల పరిమిళం పరిసరాలను ముంచెత్తి వాతావరణం ఆహ్లాదంగా మార్చేస్తుంది. కుండిలో పెంచుకోవచ్చు కూడా పూలదండలతో మండపాల అలంకరణలో ప్రత్యేకంగా కనిపించే లిల్లీల నుంచి తీసే నూనె పరిమళాల తయారిలో ఉపయోగ ఈ రజనీగంధపు మొక్క మెక్సికో నుంచి మన దగ్గరకు తరలి వచ్చింది. ఈ అందమైన పువ్వులను అదే జాతికి చెందిన ఇంకో రకంతో సంకరణ చెందితే గులాబీ,పసుపు,నారింజ, వంకాయ ఆకుపచ్చ చాయ పూలోచ్చాయి.ఇంతందమైన వర్ణాలతో సువాసనతో ఈ లిల్లీల సౌందర్యానికి పరవశించని వాళ్ళు ఎక్కడుంటారు. లిల్లీ మొక్కలకు ఎండ కావాలి. చూసేందుకు సుగంధానికి మొదటి పేరు తెచ్చుకున్నా ఈ మొక్కలను బహుమతులుగా ఇచ్చేందుకు కూడా బావుంటాయి.

Leave a comment