Categories
వేసవి ఎండలకు చెరుకురసం దాహం తీరుస్తుంది. ఇందులో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి తాజా చెరకు రసంతో తక్షణ శక్తిని ఇస్తుంది. గ్లూకోజ్ ను విడుదల చేసి వెంటనే రక్తంలో తగ్గిపోయిన చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తుంది.డీహైడ్రేషన్ కు గురికాకుండా శరీరాన్ని కాపాడుతుంది చెరుకు రసం లోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇందులోని విటమిన్ – సి వ్యాధినిరోధక శక్తిని పెంచి శ్వాస సంబంధిత సమస్యలకు దూరంగా ఉంచుతుంది.