ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు, ఇంటర్నెట్ వ్యాసనానికి గురైన వారిలోనూ అదే మార్పులు గమనించారు. మెదడులో మాటలు జ్ఞాపక శక్తి కండరాళ్ళ కదలిక భావోద్వేగాల కేంద్రాలతో 10 నుంచి 20 శాతం కుచించుపోవడం ఇంటర్నెట్ వ్యసన పరుల్లో గమనించారు. మత్తుపనీయాలు తీసుకునే వారిలో శారీరక వ్యాయామం లేకపోవడం నిద్ర లేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. వాటివల్ల శరీరంలో, మెదడులో మార్పులు వస్తాయి. అటువంటి పరిస్థితులే నెట్ అడిక్షన్ లో కూడా కనిపించాయి. వీడియో గేమ్లు, కంప్యుటర్, ఇంటర్నెట్ వాడకం పెరిగితే మరింత డిప్రేషన్ పెరుగుతుంది. ఒత్తిడికి గురవ్వుతారు. గర్భిణీ స్త్రీలలో పిల్లలకు పాలిచ్చే స్త్రీలు సెల్ ఫోన్ ఇంటర్నెట్ వ్యసనానికి లోనై వుంటే దాని ప్రభావం గర్భస్థ శిశువు, పసి పిల్లల పైన వుండటం గమనించారు. పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు సెల్ ఫోన్ మేసేజ్లు ఇవ్వొద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.
Categories
WhatsApp

ఇంటర్నెట్ వ్యసనం మత్తుపానీయం లాంటిదే

Leave a comment