తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గించుకోవడం రెండూ వెర్వేరు విషయాలంటారు శిక్షకులు. ఎనభై శాతం ఆహారపు అలవాట్లు బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. వ్యాయామం కేవలం ఇరవై శాతమే పనిచేస్తుందిట. జిమ్, జాగింగ్, వర్కవుట్స్ ఏవైనా కానీ బరువు తగ్గించే ప్రక్రియలో ఉపయోగ పాడేది ఇంతే. శరీరంలో జీర్ణక్రియలు అత్యంత చురుకుగా ఉంచేందుకు అద్భుతమైన పద్దతి రోజుకు ఐదు నుంచిఆరు సార్లు కొద్ కొద్దిగాది తినడం, భోజనం చేస్తున్నప్పుడు టీవి చూస్తున్నామా అదుపు కాస్త తగ్గినట్లే, ఫోన్ మాట్లాడామా ఇంకొంత బాటింగ్, కబుర్లు ఎదో ఒక్కటి చేస్తూ ఆహారం తింటే అన్ లిమిటెడ్ గా కడుపులోకి పంపిస్తున్నట్లే. బరువు తగ్గాలంటే తగ్గించి తింటేనే, రుచికి ప్రాధాన్యత తగ్గిస్తేనే, వర్కఔట విషయంలో బద్దకించక పోతేనే ఫలితం దక్కేది.
Categories
WhatsApp

మూడు విషయాల్లో కఠినంగా వుండాలి

Leave a comment