మేఘవాల్ మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న ‘కాశిద కారి’ సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ఇప్పుడు దేశాలు దాటి ఫ్యాషన్ వేదికలపై ప్రశంసలందుకుంటోంది. పాకిస్తాన్ విభజన తర్వాత భారతదేశం వచ్చిన కుటుంబాల్లో మేఘవాల్ కమ్యూనిటీకి చెందిన ఎక్కువ మంది రాజస్థాన్ లో స్థిరపడ్డారు. ఈ కుటుంబాలకు చెందిన మహిళలు అద్భుతమైన కాశిద కారి వర్క్ చేయగలరు ఈ కళాకారులను స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ ఉమెన్ క్రేయటివిటీ ఇన్ రూరల్ ఏరియాస్, అవార్డుతో సత్కరించింది. రాజస్థాన్ ప్రభుత్వం మహిళా శక్తి పురస్కారం తో సత్కరించింది. కాశిద కారి ఎంబ్రాయిడరీ నుంచి ఫ్యాషన్ డిజైనర్లు 250 కొత్త డిజైన్లు సృష్టించారు

Leave a comment