గర్భిణీల న్యూట్రిన్స్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం బావుంటుంది అని డాక్టర్లు చెప్పుతున్నారు. మన దేశం లో దాదాపు 90 శాతం మంది ప్రోటీన్స్ లేని ఆహారమే తీసుకుంటున్నారు. శరీరం బరువును బట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్, బీన్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ. మెదడు అభివృద్ధికి చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పాలల్లో ఐరన్ అధికంగా వుంటుంది. పుట్టే బిడ్డలో కండరాళ్ళు, ఎముకల అభివృద్ధి జరగాలంటే కాల్షియం వుండాల్సిందే. సూర్య రశ్మి ద్వారా కూడా కాల్షియం వుండాల్సిందే. సూర్యరశ్మి ద్వారా కూడా కూడా కాల్షియం అందుతుంది. కాకపొతే ఎంత సేపు ఎండలో తిరగాలి సరైన లెక్కలు లవు గనుక, కాల్షియం వుండే డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్, నారింజ పండ్లు, చేపలు తినాలి. సాధారణంగా ఈ రోజుల్లో గర్భినిలుగా వున్న అమ్మాయిలు రేగ్యులర్ డాక్టర్ చెకప్ లు, డైట్ ల గురించి తెలుసుకొంటూనే వుంటారు కానీ డాక్టర్ సలహాలు పాటించకపోతేనే నష్టం. ఆ విషయంలో గుర్తు చేసేందుకే ఈ గర్భిణీల ఆహారం గురించి ప్రస్తావించడం.

Leave a comment