Categories
దకిణా ఆసియా దేశ ప్రజల్లో గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి . వాటికి ప్రధాన కారణం, గుండె జబ్బులకు కారణం అయినా రక్త నాళాలలో , గుండె కవాటాల్లో కాల్షియం అధికంగా చేసే గుణం ఉండటం ,ఒక కుటుంబంలో రెండు మూడు తరాల నుంచి గుండె జబ్బులు వచ్చిఉంటే వారి వారసులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి . వారి రక్తనాళాలలో కాల్షియం మూడు వందలకు పైగా ఉంటుందని ,దానితో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుందని చెపుతున్నారు డాక్టర్లు . అంచేత తప్పనిసరిగా 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం రక్తనాళాల పరీక్షలు చేయించుకొంటూ ఉండాలంటున్నారు .