భీమేశ్వర క్షేత్రం ,సహ్యద్రి పర్వత శ్రేణుల వద్ద మహారాష్ట్రలో పూణె జిల్లాలోనే ఖేడ్ తాలూకాలో ఉంది.భీమ శంకరుడు శాకిని ఢాకినీ మొదలైన రాక్షస సముహాలలో సేవించబడుతూ ఉంటాడని స్థలపురాణం నల్ల రాతిలో చెక్కిన ఆలయ శిఖరం చూస్తేనే భక్ది భావం నింపుతోంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమికి చాలా దిగువన ఉంటుంది. అడవి కొండలతో ప్రకృతి సౌందర్యానికి మరో పేరుగా ఉంటుంది. కృష్ణా నది మొక్క ఉపనది అయినా భీమా నది ఇక్కడే ఉంటుంది. ఇది శివుడి లింగం ప్రక్క బాగం నుంచి ప్రవహిస్తుంది.త్రిపురాసుర సంహారం తర్వాత మహా శివుడు ఇక్కడ విశ్రాంతి తీసుకొన్నట్లు పురాణ కథనం.

Leave a comment