నేనెప్పుడూ క్రీడల గురించి ఆలోచించలేదు మేధావులతో మాట్లాడేందుకు ఇష్టపడేదాన్ని నా అనారోగ్యం నన్ను రోజు వారీ పనులు కూడా చేసుకోనివ్వటంలేదు. ఫిట్ నెస్ కోసం క్రీడలు ఎంచుకొన్న. అవి నా జీవితంలో భాగం అయ్యాయి అంటుంది ఏక్తా భ్యాన్‌ (Ektha Bhyan ) కారు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చక్రాల కుర్చీకే పరిమితమైన ఏక్తాభ్యాన్‌ క్లబ్‌ త్రో అథ్లెట్‌గా టోక్యో 2020 పారాలింపిక్స్‌ లో పాల్గొన్నది. 2016,2017,2018 లో నేషనల్ పారా అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ గెల్చుకొన్నది.

Leave a comment