Categories
అలసిన మనసుకి విశ్రాంతి,వినోదం అవసరం ఇప్పటి రోజుల్లో యువత అలసట పోగొట్టే సాధనంగా టి వి,ఇంటర్ నెట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా జీవితం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది.ఇప్పుడున్న ఆపద సమయం లో ఫేసుబుక్, వాట్సాప్ లో వచ్చే ఎన్నో వార్తలు నిజమో అబద్దమో తేల్చగగలిగే రుజువు,సాక్ష్యం ఉండదు .కొన్ని ఫేక్ న్యూస్ లు మనసు పైన మోయలేని భారం తెచ్చి పెడతాయి .ఈ సామజిక మాధ్యమాల దుష్ప్రభావం అర్ధం చేసుకొని దానినుంచి కొన్నాళ్ళు దూరంగా ఉంటే మంచి దంటున్నారు ఎక్స్ పర్డ్స్.అలా బయట పడాలంటే ఇంకో కొత్త హాబీ అలవాటు చేసుకోవాలి .పుస్తకం , వ్యయమం, ఫజిల్ ఎదో ఒకటి ఇష్టం గా తీసుకొని సోషల్ మీడియా వ్యసనం నుంచి బయట పడమని హెచ్చరిస్తున్నారు ఎక్స్ పర్డ్స్ .