2015 సూపర్ బాటమ్స్’ పేరుతో క్లాత్ డైపర్ బ్రాండ్  ప్రారంభించారు పల్లవి ఉటాగి.నాసిక్ లో పుట్టిన పల్లవి బిఏ చేశారు క్లాత్ డైపర్లు పర్యావరణానికి ఎంతో అనుకూలమైనవి.మా ఉత్పత్తులు పూర్తిగా వస్త్రంతో పూర్తి సేంద్రియ పదార్థాలతో తయారవుతాయి అవి చర్మానికి హాని చేయవు వాటిని ఉతుక్కొని మూడేళ్ల వరకు ఉపయోగించవచ్చు.అమెరికా కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ ఇంప్రూమెంట్ బట్ట (2018) కింద పరీక్షలు పూర్తిచేసుకుని ధ్రువీకరణ పొందిన ఏకైక క్లాత్ డైపర్స్ మావే అంటోంది పల్లవి ఉటాగ.

Leave a comment