Categories
సూరత్ లో వజ్రాల నగల వ్యాపారిగా తన ప్రస్థానాని ప్రారంభించారు నమిత బంకా. ప్రకృతి అంటే నాకెంతో ఇష్టం కానీ మేలు చేసే వ్యాపారం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశ్యం తో బయో టాయిలెట్లు తయారీ పరిశ్రమ ప్రారంభించారు నమితా. కొన్ని కార్యాలయాలకు పర్యావరణ రహిత సామాగ్రిని సరఫరా చేసే పనికై ఉన్నతాధికారులను కలిశారామె. టాయిలెట్లు అందుబాటులో లేక మహిళలు పడే ఇబ్బందులు అర్ధం చేసుకొని నమిత ప్రజా జీవితాలలో ప్రత్యక్ష సంబంధం ఉండాలనే కోరికతో ఈ బయో టాయిలెట్ల పరిశ్రమ నడిపిస్తున్నారు నమిత.