చర్మం ముడతల్ని తగ్గించేందుకు ఎన్నో క్రీములు లోషన్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక అధ్యయనం ముఖం సరిగ్గా కడగకపోవటం వల్ల చర్మం మీద వేసే మేకప్ ను తొలగించకపోవటం వల్ల చర్మానికి త్వరగా వార్ధక్యం వస్తోంది అంటున్నారు. యాంటీ ఏజింగ్ రోటీన్ ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు అంటున్నారు .రాత్రి వేళ్ళల్లో క్లెన్సింగ్ చేయాలి. రెండు సార్లకు మించి చేస్తే నలభై ఏళ్ళకే చర్మం పొడిభారీ పోతుంది. చర్మం పొడిగా ఉన్న సెన్సిటివ్ అయాని మాయిశ్చరైజంగ్ ఫోమింగ్ ఫేస్ వాష్ ఉపయోగించాలి. చర్మంపైన కొద్దీ నిమిషాలు మృదువుగా రాస్తూ రుద్దాలి.అప్పుడు రక్త ప్రసరణ పెరిగి చర్మం కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది. ఉదయం వేళ చల్లని నీళ్ళను మొహాంపై చిమ్ముకొంటూ ఫ్రెష్ గా ఉండేలా చేయాలి. చల్లని నీళ్ళని కానీసం పది సార్టైనా మొహాన్ని తాకనివ్వాలి.

Leave a comment