Categories
స్కార్ఫ్ తో జీన్స్ షర్ట్ కి ఓ కొత్త అందం వస్తుంది . సాదాసీదా డ్రస్ పైకి ఇప్పుడొస్తున్నా త్రీడీ స్కార్ఫ్ లు చాలా అందంగా ఉంటాయి . భిన్నమైన రంగులు అందమైన పూలు ,పూమొగ్గలతో ఈ 3-డి స్కార్ఫ్ లు కళ్ళ ను ఆ కట్టు కొంటున్నాయి . ప్రత్యేకం వింటర్ కోసం తయారు చేసిన ఈ అందమైన స్కార్ఫ్ లు త్రీడీ లుక్ తో పాటు ,ఒక కొత్త ఫ్యాషన్ ను కూడా తీసుకొచ్చాయి . ఎలాటి మాములు డ్రస్ లు వేసుకున్నా ఈ పులా అందాల త్రీడీ స్కార్ఫ్ వేసుకొంటే చాలు ప్రత్యేకంగా అనిపించటం ఖాయం .