Categories
ధీమ్ పార్కుల్లో పిల్లలు ఆదుకొనేందుకు మేజ్ ఉంటాయి . అయితే ప్రపంచంలోని హెడ్జ్ మేజ్ ఇంగ్లాండ్ లో ఉంది 1975 లో 1.5 ఎకరాల్లో నిర్మించిన ఈ మేజ్ నడక దారి 2.72 కిలో మీటర్లు ఉంటుంది . ఈ మేజ్ లో అనేక డెడ్ ఎండ్ లు ఉంటాయి . ఆకు బ్రిడ్జ్ లు కూడా ఉన్నాయి . దీనిలోని అడుగుపెడితే బయటకి రావటానికి చాలా కష్టపడాలి . అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోదాం అనుకొంటే లిప్ట్ ఆఫ్ లాస్ట్ అనే డై రక్షన్ ఫ్యానల్స్ ఉంటాయి . వాటిని పట్టుకొని వెనక్కి వచ్చేయచ్చు . ఈ మేజ్ లో హెడ్జెస్ ని ట్రీమ్ చేయాలంటే ఆరుగురు గార్డినర్లు నెలపాటు కష్ట పడాలి ఆరు నెలలకు ఒకసారి ట్రిమ్ చేస్తారు .