Categories
గోళ్ళు శరీరంలో అనారోగ్యాలని బయట పెడతాయి.గోళ్ళ దృఢత్వం, వాటి పై ఏర్పడే పగుళ్ళు వంటి లక్షణాలు అంతర్లీన అనారోగ్యానికి సూచనలు గోళ్లు తేలికగా విరిగిపోతు ఉంటే విటమిన్-సి,ఎ లు లోపమని అని అర్థం. గొల్ల పై గుంటలు పడితే సోరియాసిస్ లేదా అలోపేసియా ఏరేటా ఉన్నట్టు అనుకోవాలి. పసుపుపచ్చగా ఉంటే మధుమేహం హైపో థైరాయిడిజం కు సూచన. వయసు పెరుగుతుంటే సహజంగా గోళ్లపై నిలువ గీతలు ఏర్పడతాయి. ఈ గీతలు ఒక్కసారి రక్తహీనతను సూచిస్తాయి. అడ్డుగా గీతలు కనబడితే జింక్ లోపం కావచ్చు మూత్రపిండాల సమస్య కూడా కావచ్చు.
|
|