కివి పండు ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది ఆస్ప్రిన్ ఔషధం లో ఉండే గుణాలన్నీ కివి లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కివి లో విటమిన్-సి,ఏ,ఇ  పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది హానికరమైన వైరస్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ సీజన్ లో తరచూ ఇబ్బంది పెట్టే జలుబు ఫ్లూ తగ్గిస్తుంది. ఈ కివి ప్రతిరోజూ తింటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.

Leave a comment