యాక్నే సమస్యకు కమలాపండు రసం చక్కని సమాధానం అంటున్నారు ఎక్సపర్ట్స్. రసానికి సమాన పరిమాణంలో కీర దోస రసం కలిపి ముఖానికి రాయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.ఈ రసాన్ని ఒక్క అరగంట ముఖంపై ఆరనిస్తే ఇందులోని ప్రత్యేక ఆమ్లాలు ముఖం పై ఉన్నమృతకణాలను తొలగించి సరికొత్త మెరుపును తీసుకువస్తాయి కమలాపండు తొక్కలను ఎండబెట్టుకొని పొడి చేసుకోని ప్యాక్ వేసుకునేందుకు ఉపయోగ పెట్టుకోవచ్చు.రెండు స్పూన్ ల పాలు లేదా పెరుగు తీసుకొని తగినంత పొడి కలిపి ప్యాక్ లా వేసుకోవాలి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది ముఖంలో మెరుపుని తెస్తుంది.

 

Leave a comment