Categories
వానలు పడే ఈ సీజన్ లో వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం చాల ఎక్కువ . సాధారణ ఫ్లూ జ్వరాల నుంచి మలేరియా డెంగ్యూ వంటివి వచ్చేస్తాయి . దోమల ఉత్పత్తి పెరిగి పోతాయి . జ్వరం ,తలనొప్పి ,వికారం,జాయింట్ నొప్పులు ,ర్యాష్ డెంగ్యూ లక్షణాలు ,చిన్నపాటి వైరల్ ఫీవర్ కు కూడా రోగనిరోధక వ్యవస్థ ఎంతో ప్రభావితం అవుతుంది . పండ్లు,కూరగాయలు ,బాదం పప్పులు ,నాట్స్ అవిసె గింజలు,పెరుగు డైట్ లో భాగంగా ఉండాలి . చల్లనివి నిలువున్నవి పదార్దాలు తినకూడదు . ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉంటే ప్రతి చిన్న అవకాశాన్ని లేకుండా చూస్తేనే దోమలు బిజృంభించ కుండా ఉండాలి . పాతవై పోయిన ,పనికిరాని వస్తువులు ఇంటిబయట చేర్చ వద్దు ,వీటిలో నీరు చేరినా దోమలు వచ్చేస్తాయి .