సన్నగా పొడుగ్గా తామర్ తోడులా ఉండే వేలికి అందమైన ఉంగరాలు ఎంతో అందం. బంగారం వజ్రాలు నవరత్నాలు కూర్చిన ఎన్నో అందమైన నగిషీ పని చేసిన ఉంగరాలు చాలా అందంగా ఉంటాయి. కానీ ఆ ముత్యాలు, రత్నాలు కూర్చిన అందమైన భవనాలు కళాకృతులు, వజ్రాల మెరుపులు నిండిన కోటలు రాజభవనాలు కనిపిస్తే ఇంకా అందం కదా. ఆ సరదా తీర్చేందుకే వచ్చాయి అందాల నెమళ్ళు, రెట్రో కెటిల్ చాయ్ రింగ్ లు, సిల్వర్ క్రిస్టల్ లవ్ లీ డాగ్, పిగ్, రాబిట్ మంకీ షేప్ ఉంగరాలు, ఇలా సృష్టి లో కనిపించే జీవజాలాన్ని, మనుషులు నిర్మించిన నిర్మాణాలను ఉంగరాల పై తెచ్చారు జ్యువెలరీ డిజైనర్స్ .

Leave a comment