శాన్ ఫ్రాన్సీస్కో కు చెందిన బెటర్ ప్లేస్ ఫారెస్ట్ అనే సంస్థ ఒక గొప్ప ఆలోచన చేసింది .కుటుంబంలో చనిపోయిన వ్యక్తుల జ్ఞాపకంగా ఒక చెట్టుని సంరక్షించేందుకు అవకాశం ఇస్తుంది . అడవి సంరక్షించేందుకు పూనుకొన్నా ఈ సంస్థ . ఈ అడవిలో పెరిగే రెడ్ వుడ్ చెట్లను తమ పూర్వీకుల ఙ్ఞాపకంగా చూసుకోమ్మని ఆసక్తి గల కుటుంబాలకు విక్రయిస్తోంది కొనుగోలు చేసిన చెట్టు మొదల్లో చనిపోయిన వ్యక్తుల చితాభస్మాన్ని పోసుకోవచ్చు . రిజిస్టర్ వ్యక్తుల పేర్లు పుట్టిన మరణించిన తేదీలు ఆధారంగా ఆ చెట్టుకు నివాళులు అర్పిస్తారు నిర్వాహకులు . చెట్టు పూర్తిగా చనిపోయిన మనిషి జ్ఞాపకంగా ఉండిపోతుంది . ఈ రెడ్ వుడ్ ట్రీస్ 18 వందల ఏళ్ళపాటు జీవిస్తాయి .

Leave a comment