చత్తీస్ ఘడ్ సంప్రదాయ కళకి పెట్టింది పేరు. ఏ మూలకి వెళ్ళిన తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కళ్ళకి కట్టినట్లు హస్తకళల రూపంలో కనిపిస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగలు ఈ సంప్రదాయ సిద్దంగా వస్తున్న చెక్క బొమ్మలు చెక్కడంలో నిష్ణాతులు. ఈ రాష్ట్రంలో 50 శాతం అటవీ ప్రాంతం ఉంది.ఈ అడవుల పై ఆధారపడి ఉడ్ కార్వింగ్ చేసే వాళ్ళకు బకాయిస్ అంటారు. జంతువులను,పక్షులను ,దేవతలను జీవం ఉన్నట్లు సహజమైన కొలతలతో చెక్కటం ఇక్కడి ప్రత్యేకత,. ఈ లైఫ్ ఫిగర్స్ ను ఇళ్ళకు స్థంబాలుగా కూడా వాడుకోవచ్చు.

 

Leave a comment