పిల్లలకు స్కూలుకు తీసుకుపోయేందుకు నీళ్ళ సీసాలు ఇస్తూ ఉంటారు.అవి కొంతకాలం వాడక వాసనగా అనిపిస్తాయి. సీసాల్లో గోరు వెచ్చని నీరు సబ్బు పౌడర్ వేసి బాగా గిలకొట్టి వేడి నీళ్ళతో కడిగేస్తూ ఉంటే అస్సలు వాసన రాదు.స్టీలు సీసాల్లో వేడి నీళ్ళు పోసి రాత్రంతా అలా వదిలేయాలి.ఉదయాన్నే కడిగితే వాసన ఉండదు.స్టీలు సీసాల్లో వేడి నీరు పోసి రాత్రంతా అలా వదిలేయాలు.ఉదయాన్నే కడిగితే వాసన ఉండదు. స్టీల్ సీసాలు శుభ్రం చేసేందుకు వెనిగర్ వాడోచ్చు.వెనిగర్ కలిపిన నీళ్ళు పోసి ఉంచేస్తే సరి. హానికరమైన బ్యాక్టీరియా సూక్ష్మజీవులు నశిస్తాయి.

Leave a comment