Categories

నైజీరియా ప్రాంతంలో దుష్టశక్తి ఉన్న శిశువులుగా ముద్రపడి వీధుల పాలైన పసిబిడ్డలను కాపాడి తాను స్థాపించిన ల్యాండ్ ఆఫ్ హోప్ అన్న సంస్థ లో చదివిస్తోంది డెన్మార్క్ కు చెందిన అన్జా (పూర్తి పేరు Anja Ring grew Loven) నైజీరియా లో విచ్ చిల్డ్రన్ అని ముద్ర పడ్డ చిన్నారులు ఎంతోమంది దిక్కు లేక రోడ్లపైనే పడి ఉంటారు ఈ దురాచారానికి వ్యతిరేకంగా అన్జా ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది ఆమె కాపాడిన పిల్లలు ఆ స్వచ్చంద సంస్థ సాయంతో చదువుకుంటున్నారు.