గుజరాత్ లోని వడోదరా కు చెందిన శ్వేతా పర్మార్ లైసెన్స్ డ్ ఉమెన్ స్కై డ్రైవింగ్ గతంలో స్కై డ్రైవింగ్ నేర్చుకున్న మహిళల్లో రేచల్ థామస్, షీతల్ మహాజన్, అర్చన సర్దన ఉన్నారు ఇప్పుడు వారి సరసన 28 ఏళ్ల శ్వేతా పర్మార్ చోటు చేసుకున్నారు ఇందుకోసం శ్వేతా 8 అంచల కోర్సును 29 సార్లు స్కై డ్రైవింగ్ ను చేసి, రాత పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆకాశం నుంచి కిందకు జంప్ చేయటం లో ఉండే అనుభూతి మరే క్రీడల్లోనూ ఉండదు. నేనెప్పుడూ ప్రపంచంలో ఎక్కడైనా స్కై డ్రైవింగ్ చేయవచ్చు అంటోంది శ్వేత.

Leave a comment