కొన్ని రికార్డు బ్రేక్స్ వుంటాయి. వింటే ఆశర్యంగా వుంటుంది. సినిమాల విషయంలో మధు బండార్కర్ సినిమాకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీషా మల్ హోత్ర 130 కాస్ట్యుమ్స్ రూపొందించాడట. కరీనా కపూర్ ఈ సినిమాలో నిమిషానికో డిజైనర్ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నారు అంట. ఈ డ్రెస్ల బడ్జేట్ అక్షరాల 1.2 కోట్ల రూపాయిలు. కధానాయిక అనగానే ప్రేక్షుకులకు అందంగా కనిపించాలి. అందుకే ఫ్యాషన్ విషయంలో ఆర్టిస్ట్లు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. రకరకాల డిజైనర్ దుస్తులలో వెండి తెర పైన కనువిందుగా కనిపిస్తారు. కరీనా ఓ సినిమా కోసం అత్యంత ఖరీదైన కాస్ట్యుమ్స్ ధరించిన నాయిక గా రికార్డు సృష్టించిందిట కరీనా. ఈ మధ్య ఓ ఇంటర్వ్య లో ఈ విషయం వెల్లడించిందామె.
Categories
WoW

కరీనా కోసం 130 కాస్ట్యుమ్స్

Leave a comment