మంచి సమతులాహారం తీసుకొంటున్న ,ఉదయంలో వ్యాయామాలు చేస్తున్న బరువు తగ్గకుండా ఉండటం ఒక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే ఉద్యోగ నిర్వహాణలో భాగంలో గెస్ట్ లతో పాటు తాగే కాఫీ,టీ స్నాక్స్ అనివార్యంగా తివటం వల్లనే ఈ సమస్య అని. సాధారణంగా ఆఫీస్ లో చేతి కందే పదార్ధాల్లో కుకీలు,చాక్లెట్లు ఉంటాయి. అంచేత వీటి విషయంలో ఎలాంటి సందర్భంలోనూ ఏమరి పాటుగా ఉండద్దు అంటున్నారు . ఎనర్జీ లెవల్స్ కోసం ప్రోటీన్స్ అధికంగా ఉండే స్నాక్స్ తినాలి. అంటే జాబ్ లో స్నాకింగ్ పాజిటివ్ అంశంగా ఉండాలి. అలాగే విధుల నిర్వహాణలో నోరు కాస్త కట్టు కోకపోతే బరువు పెరగటం ఖాయం అంటున్నారు.

Leave a comment